Vladimir Zelensky: ఉక్రెయిన్‌లో ట్రూత్ సోషల్ను బ్లాక్ చేసిన జెలెన్స్కీ 1 y ago
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ దేశవ్యాప్తంగా బ్లాక్ చేశారు. జెలెన్స్కీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, అతన్ని నియంత, మోస్తరు హాస్యగాడు అని టార్గెట్ చేసి జెలెన్స్కీ తక్షణ నిర్ణయం తీసుకోకపోతే, అతని దేశమే మిగలదని హెచ్చరించడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం ట్రూత్ సోషల్‌పై నిషేధం విధించిందని తెలుస్తోంది.